Thulasi Chandu
Thulasi Chandu
  • 535
  • 75 599 899
'దేశంలో లీకవ్వని పరీక్షే లేదు'-స్టింగ్ ఆపరేషన్లో లీక్ మాఫియా || Thulasi Chandu
KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
దేశంలో ప్రశ్నాపత్రాలన్నీ లీకయ్యాయి అని తాజాగా ఇండియా టుడే స్టింగ్ ఆపరేషన్లో లీక్ మాఫియా సభ్యుడు చెప్పాడు. గత ఐదేళ్లలో 41 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. కోటిన్నర మంది ఎఫెక్టయ్యారు. మొత్తం ఇండియా వ్యాప్తంగా ప్రశ్నాపత్రాల లీకుల వ్యవహారంపై చేసిన విశ్లేషణ ఇది. NEET ప్రశ్నాపత్రాల లీకేజీపై తాజా పరిణామాలను ఇందులో వివరించడం జరిగింది.
⭐⭐⭐⭐⭐⭐⭐⭐
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
neet paper leak 2024 telugu news
🚶 Follow Me 🚶
UA-cam: www.youtube.com/@ThulasiChandu
Instagram : thulasichandu_journalist
Facebook: J4Journalist​ (Thulasi Chandu )
Twitter: thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.html
Переглядів: 57 254

Відео

Voice of Telangana Unemployees || Thulasi Chandu
Переглядів 76 тис.7 годин тому
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇 ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన ...
ఏటా 14 లక్షల మంది జీవితాలు ఆగం || Thulasi Chandu #cancer #cancercare #cancertreatment
Переглядів 118 тис.12 годин тому
Buy Term Plan & Get Online Discount Upto 10%👇 tinyurl.com/2s39hj4d Buy Health Insurance and Get up to 25% Discount 👇🏻 tinyurl.com/5n6r39es This video is about India's most dangerous health problem. Cancer deaths among India's youth are on the rise. India has become the second capital of cancer victims and cancer deaths in the world. However, the number of doctors in our country is deficient. No...
Rushikonda Scam: కుంభకోణాల్ని మించిన కొండకోణం? || Thulasi Chandu
Переглядів 686 тис.16 годин тому
#rushikondapalace #rushikondaharitharesort #ysjagan KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 Description: In this video, I have explained the Rushikonda government construction controversy that emerged in June 2024 in Andhra Pradesh. There are media reports, say Rs. 500 crores of public money was spent on the controversial buildings of Rishikonda fo...
ముగిసిన అధ్యాయం కాదు, తెలుసుకోవాల్సిన వాస్తవం AP Special status || Thulasi Chandu
Переглядів 177 тис.День тому
This video explains how Andhra Pradesh still has chances to get Special Category Status. I explained what is special category status and why it was rejected for AP after bifercation of united Andhra Pradesh. KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ ...
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు అసలైన ఛాలెంజెస్ || Thulasi Chandu #apelection #chandrababu #pawankalyan
Переглядів 177 тис.14 днів тому
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర...
జనసేన పంచ వ్యూహాలు & పవన్ మోడల్ || Thulasi Chandu
Переглядів 356 тис.14 днів тому
This video explains the reason behind Janasena historical victory in this 2024 Elections. KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇 ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin నేను క...
All about NEET Scam? || Thulasi Chandu
Переглядів 137 тис.14 днів тому
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇 ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన ...
ఎలక్షన్ రిజల్ట్ ముందు అతిపెద్ద స్కాం? || Thulasi Chandu
Переглядів 330 тис.21 день тому
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి, చేర్పించండి - తులసి చందు 👇 ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలి...
YSRCP ఓటమికి అసలు కారణాలు || Thulasi Chandu
Переглядів 1,5 млн21 день тому
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎవరూ ఊహించని స్థాయిలో ఓటమిపాలవడానికి గల ప్రధాన కారణాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇 ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin నేను క్...
ఏపీ కోసం కేంద్రం మెడలు వంచే టైం మళ్లీ రాదు || Thulasi Chandu
Переглядів 198 тис.21 день тому
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇 ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుత...
నియంతృత్వ ధోరణికి చెక్ || Thulasi Chandu #apelection2024 #pawankalyan #ysjagan
Переглядів 340 тис.21 день тому
నియంతృత్వ ధోరణికి చెక్ || Thulasi Chandu #apelection2024 #pawankalyan #ysjagan
దశాబ్ది తెలంగాణపై మేధావి మాట || Thulasi Chandu || Prof Ghanta Chakrapani Interview
Переглядів 34 тис.21 день тому
దశాబ్ది తెలంగాణపై మేధావి మాట || Thulasi Chandu || Prof Ghanta Chakrapani Interview
Modi Exposed by Modi || Thulasi Chandu
Переглядів 125 тис.28 днів тому
Modi Exposed by Modi || Thulasi Chandu
Dhruv Rathee Effect on Media and Elections || Thulasi Chandu
Переглядів 350 тис.28 днів тому
Dhruv Rathee Effect on Media and Elections || Thulasi Chandu
సంపూర్ణ ఆరోగ్యం కోసం ఏం తినాలి? || Thulasi Chandu
Переглядів 113 тис.Місяць тому
సంపూర్ణ ఆరోగ్యం కోసం ఏం తినాలి? || Thulasi Chandu
సందీప్ రెడ్డి వంగాకు చెళ్లుమనిపించే లాపతా లేడీస్ || Thulasi Chandu
Переглядів 227 тис.Місяць тому
సందీప్ రెడ్డి వంగాకు చెళ్లుమనిపించే లాపతా లేడీస్ || Thulasi Chandu
AP Land title Act Good or Bad? || Thulasi Chandu
Переглядів 631 тис.Місяць тому
AP Land title Act Good or Bad? || Thulasi Chandu
Exposed: NOTA || నోటాకు ఓటేస్తున్నారా? || Thulasi Chandu
Переглядів 78 тис.Місяць тому
Exposed: NOTA || నోటాకు ఓటేస్తున్నారా? || Thulasi Chandu
ఓటేసే ముందు చూడాల్సిన పోలవరం గాధ || Thulasi Chandu
Переглядів 647 тис.Місяць тому
ఓటేసే ముందు చూడాల్సిన పోలవరం గాధ || Thulasi Chandu
దేశ భవిష్యత్తు AP ఓటరు చేతిలో ? || Thulasi Chandu
Переглядів 203 тис.Місяць тому
దేశ భవిష్యత్తు AP ఓటరు చేతిలో ? || Thulasi Chandu
కోవీషీల్డ్ అసలు వాస్తవాలు || Thulasi Chandu
Переглядів 98 тис.Місяць тому
కోవీషీల్డ్ అసలు వాస్తవాలు || Thulasi Chandu
Prajwal Revanna's Biggest S*X Scandal || Thulasi Chandu
Переглядів 399 тис.Місяць тому
Prajwal Revanna's Biggest S*X Scandal || Thulasi Chandu
Big Expose: Food Scam in India || Thulasi Chandu
Переглядів 120 тис.2 місяці тому
Big Expose: Food Scam in India || Thulasi Chandu
రాహుల్ గాంధీ కోసమే IAS కు రాజీనామా చేశా- కొప్పుల రాజు || Thulasi Chandu Interview
Переглядів 53 тис.2 місяці тому
రాహుల్ గాంధీ కోసమే IAS కు రాజీనామా చేశా- కొప్పుల రాజు || Thulasi Chandu Interview
BJP సౌత్ ఫోకస్ వెనుక నార్త్ రీజన్? || Thulasi Chandu
Переглядів 199 тис.2 місяці тому
BJP సౌత్ ఫోకస్ వెనుక నార్త్ రీజన్? || Thulasi Chandu
'విశ్వగురువు' నోట విద్వేషం || Thulasi Chandu #narendramodi
Переглядів 375 тис.2 місяці тому
'విశ్వగురువు' నోట విద్వేషం || Thulasi Chandu #narendramodi
ప్రజల మేనిఫెస్టో ఏది? || Thulasi Chandu Manifestos Review || Better Manifesto?
Переглядів 156 тис.2 місяці тому
ప్రజల మేనిఫెస్టో ఏది? || Thulasi Chandu Manifestos Review || Better Manifesto?
ఓవైసీ అడ్డాలో మాధవీలత || కాంగ్రెస్ చేతులెత్తేసిందా? || Thulasi Chandu
Переглядів 413 тис.2 місяці тому
ఓవైసీ అడ్డాలో మాధవీలత || కాంగ్రెస్ చేతులెత్తేసిందా? || Thulasi Chandu
మోడీ సినిమా 'యువత' చూస్తుందా? || Thulasi Chandu
Переглядів 130 тис.2 місяці тому
మోడీ సినిమా 'యువత' చూస్తుందా? || Thulasi Chandu

КОМЕНТАРІ

  • @tituslivingstun5385
    @tituslivingstun5385 19 хвилин тому

    S.. Rahul pm

  • @bhaskarrao07rbrao94
    @bhaskarrao07rbrao94 32 хвилини тому

    Definitely Rahul will be the Prime Minister of india

  • @jayapradatulimelli4318
    @jayapradatulimelli4318 52 хвилини тому

    చాలా చక్కగా వివరించారు. గాడ్ బ్లెస్స్ యూ thalli ❤️

  • @sitaiahyes2546
    @sitaiahyes2546 56 хвилин тому

    Evmtapiring

  • @tbalakrishnatbalakrishna3942
    @tbalakrishnatbalakrishna3942 56 хвилин тому

    Tell them to v6 and sakshi,ABN ext they spread falls news

  • @swarnaanraws4977
    @swarnaanraws4977 Годину тому

    Vadedho deshanni uddharinchadu anna range lo cheputhunnaru...gan** mokka la enduku thayaravthunnaru roju roju ki....of course Govt is to be answerable to all of its deed..

  • @harishankarrachakonda753
    @harishankarrachakonda753 Годину тому

    *తులసిచందు....మూఢనమ్మకాలు... ఎప్పటినుండి...నమ్ముతుంది...😂...?*

  • @chennamsettysumanth6732
    @chennamsettysumanth6732 Годину тому

    Tulasi chandu ,khangrass banisa ,hindu vyatiteki ani title suit avvurdi Meeku

  • @pawanvasam2680
    @pawanvasam2680 Годину тому

    పప్పు నీ బలే వుడికిస్తున్నారు.ఎంత మంటపెట్టారు ఏమి

  • @Village_penguin.
    @Village_penguin. Годину тому

    Nuvu cheye akka ika Desam ecomomy ni motam talibanlaki yestadi congress....

  • @prasadop2229
    @prasadop2229 Годину тому

    కలలు కంటూనే ఉండండి..

  • @ramakrishnagrandhi1028
    @ramakrishnagrandhi1028 Годину тому

    Your presentation and voice diction is superb. All the best madam

  • @sbnanigaming5762
    @sbnanigaming5762 Годину тому

    Always Rahul Gandhi Pappu

  • @himabindu4021
    @himabindu4021 Годину тому

    Informative

  • @mahalakshmihl8355
    @mahalakshmihl8355 Годину тому

    ఇదే మొదటిది మరియు చివరిది పెద్ద పదవి.ఎందుకంటే మనదేశంలో కాంగ్రెస్ సింగిల్ గా సీట్లు మెజారిటీ దక్కించోకోదు. సంకీర్ణ పార్టీల మద్దతుతో మనుగడ సాగించడం అన్ని పార్టీలను సంతృప్తి పరచడం కష్టం మరియు దేశ అభివృద్ధికి కూడా ఇబ్బంది.

  • @KV_talks
    @KV_talks Годину тому

    Rahul.. adaavadu amma..

  • @VenkateshNaniR
    @VenkateshNaniR Годину тому

    Notification icchede 10 years ki okasari appatike age bar aithuthundi..okavela eligibility unte paper leakage.. daily 16hours chadivedi enduku?

  • @IAmSaiM
    @IAmSaiM Годину тому

    In addition to the above people there is self proclaimed astrologist PV Narasimha Rao (settled in US) gave weird predictions that KCR will win in 2023, jagan will win in 2024, India will win world cup in 2023. On Ugadi he gives weird annual predictions like this year stock market will increase few days and decrease few days, in rajasthan a man or a woman will be one CM. Be wary of such people and their predictions

  • @palgunakarji7284
    @palgunakarji7284 2 години тому

    Yes Rahul Gandhi will be the next pm

  • @salathyahanna644
    @salathyahanna644 2 години тому

    The same thing happened with ESSE-2023. The entire Ekalavya Model Residential Schools in Andhra Pradesh were filled with non telugu speaking candidates. ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు దేశం మొత్తం మీద 690 ఉండగా మన రాష్ట్రంలో 28 ఉన్నాయి. ఈ పాఠశాలలు ప్రతిష్టాత్మకంగా S.T వర్గం కోసం ఏర్పాటు చేశారు. Kendriya vidyalaya మరియు Jawahar Navodaya schools ki ధీటుగా CBSE syllabus ఉండేలా చూశారు. ప్రప్రథమంగా 2020 లో EMRS లోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని అనుకున్నారు కానీ fee payment ayyaka ఎగ్జామ్ రద్దు చేశారు. ఈ లోపు పాఠశాల సగావుగా జరగాలంటే ఉపాద్యాయులు తప్పనిసరి, కాబట్టి APTWREIS కు recruitment process ని అప్పగించింది. మన రాష్ట్ర ప్రభుత్వం చాల కట్టుదిట్టంగా, అంటే permanent recruitment కి ఎలాంటి ప్రమానాలు అయితే పాటిస్తారో ( 1. పేపర్ నోటిఫికేషన్ 2. అభ్యర్థి academic performance ఆధారముగా Merit list ఇవ్వడం. 3. Merit ఆధారముగా Demo నిర్వహించడం.) లాంటి చర్యలు తీసుకుంటూ GUEST FACULTY ని 2021-2022 సంవత్సరానికి తీసుకున్నారు. 2023 లో ఎన్నికల కోసం సన్నద్ధం అయ్యే క్రమం లో హడావిడిగా పార్లమెంట్ ఆమోదం పొంది , july లో notification release చేసి అదే సంవత్సరం December లొ పరీక్ష పెట్టి "మ మా" అనిపించేశారు. EMRS lo guest faculty గా ఉదయం 7.15 నుంచి రాత్రి 9 వరకు పని చేస్తూ కూడా మా best మేము ఇచ్చాము అని నేను, నా సహోద్యోగులు ఉన్నాం. సాధారణంగా ఒక state government exam conduct cheste minimum 3-4 months padtundi result ivvadaniki. Kani adem maayo telidu kani January lo mugisina exams ki February lone result vachesindi . Annitikante mundu key istaru, objections raise cheste malli update chesi final key release chestaru. Tarwata cut off marks chupistaru, individual marks ichaaka final ga merit list relase cheyyali. Paapam hadavidi lo mundu prasthavinchina steps anni marchipoyi last step, ante merit list pettesaru. Ghantapadamgaa cheppalsina inkoka praamukhyamaina vishayam entante CENTRAL GOVERNMENT EXAM LO OMR SHEET LO CANDIDATE DETAILS PRINTED FORMAT LO LEVU , carbon copy ledu. Sare result lo mana state vaallu evaraina unnara ani chuste amaavasya chandrudu laa ekkadooo moola unnaru 5-10 mandi . Motham posts sankhya 10,000. Chivariga merit candidates evarayya ante antha North State vaallu. Vichitram entante oke inti nunchi 5 mandiki central government jobs vachesay. Chesedem leka vaariki flower bouquet ichi maalanti guest faculty silent ga undipoyam.

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 2 години тому

    GREAT LEEDER Mr. RAHUL GANDHI GARU ITS TRUE JAI SRI RAM 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gurajakamala5078
    @gurajakamala5078 2 години тому

    అసలు ఈసారి రాహుల్ pm అవ్వాలి, next ఐతే కఖచ్చితంగా అవ్వి తీరాలి లేకుంటే దేశం ఇప్పటికే అష్టకష్టాల పాలైంది.

  • @RadhaRamaniyam
    @RadhaRamaniyam 2 години тому

    అది జన్మకు జరగని పని రాహుల్ గాంధీ ఎప్పటికీ అవలేడు

  • @gedelasrinubabugedelasrinu4570
    @gedelasrinubabugedelasrinu4570 2 години тому

    Super sister

  • @jagannatharaojonnalagadda1928
    @jagannatharaojonnalagadda1928 2 години тому

    ఒక్కణ్ణి కూడా బహిరంగంగా ఉరి తీయకపోతే ఇలాగే జరుగుతుంది

  • @yellinaramanarao4423
    @yellinaramanarao4423 2 години тому

    సోల్లు మీడియా వుంది కదా అని సోల్లుకబుర్లు చెప్పకు అప్పటి ముఖ్యమంత్రులు దీనిపై ఫోకస్ పెట్టలేదు .చంద్రబాబు నాయుడు 80శాతం పూర్తి చేస్తే తరువాత వచ్చిన వాళ్ళు ఏమి చేసారు .

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 години тому

    😂😂 మీరు కలలు కంటూ జర్నలిజం చేస్తానండి

  • @kanakagri3323
    @kanakagri3323 2 години тому

    మీ మాటలు నమ్మో EVM నమ్మో గానీ ప్రజలూ ఏక ధాటిగా ప్రతిపక్ష లేకుండా గెలిసారు..... గట్టిగా గొంతు వినిపించే అవకాశం లేదు మిరైన గట్టిగా చెప్పండి అవకాశం ఇచ్చారు ప్రత్యేక హోదా కోసం & విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి విషయాల్లో జోక్యం చేసుకుని

  • @vijayvishwa994
    @vijayvishwa994 2 години тому

    మేడం.. అసలు మావోయిస్టుల, ప్రభుత్వాల మధ్య వార్ ఏంటి.. ఎందుకు రక్త పాతం... అసలు నిజాలు ఏంటో చెప్పండి మేడం

  • @anjaiahlakota1057
    @anjaiahlakota1057 2 години тому

    ఈసారి అవుతుందిలే

  • @nagarajboga457
    @nagarajboga457 2 години тому

    We started liking your debates earlier, Rahul Gandhi became the opposition in fluke, he is an unfit person, but this video proves you are Congress person, Modi is the only hope for us, donot mislead people with your prediction

  • @gurukrishna3119
    @gurukrishna3119 2 години тому

    Ala pawan kalyan meeda tappudu vartalu rasinanduke deccan chronical paper sankanakipoyyendi Andhra Bhumi paper lekunda poyyendi

  • @yanamalabarnabas40
    @yanamalabarnabas40 2 години тому

    Yes correct 💯

  • @nagarajboga457
    @nagarajboga457 2 години тому

    Rahul Gandhi maku avasram ledu madam vanni kanivvam, ma vote Modi ki matrame, please concentrate on some useful topics than, blowing trumpet for congress party 😊

  • @mailkanakambar
    @mailkanakambar 3 години тому

    You have to satisfy that level😅

  • @panugantimallesh6744
    @panugantimallesh6744 3 години тому

    బిజెపి పార్టీ ఎప్పటికీ ప్రత్యెక ఓదా ఇవ్వదు అది చంద్రబాబు తెలుసు

  • @divakarpandula4252
    @divakarpandula4252 3 години тому

    Bokka avthadu vadu

  • @basivireddytirumandyam8012
    @basivireddytirumandyam8012 3 години тому

    Gopalamitrulaku oke rupayee penchaledu

  • @rgv9737
    @rgv9737 3 години тому

    ఈ బఫూన్ గాడు ప్రతిపక్ష నేత అవ్వడమే ఎక్కువ మళ్ళీ ప్రధాని కూడానా వాడే కనక ప్రధాని అయితే ఈ దేశం ఉగ్రవాదుల పుట్ట అవుతుంది

  • @VijayVijay-dq7bm
    @VijayVijay-dq7bm 3 години тому

    Ne bonda akka vadu oka pedha joker neau eamo oka medha ****"

  • @shinysharath2408
    @shinysharath2408 3 години тому

    0:51

  • @Santosh-tx2rt
    @Santosh-tx2rt 3 години тому

    మీరు కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ మీరు కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ కాకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్లో మీరు రిషికొండ కట్టడాలపై మీరు చేశారు వీడియో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉద్దానం అన్నది ఎటువంటి సమస్య మరి అక్కడ సమస్యపై జరిగిన పరిష్కారాన్ని కూడా మీరు వీడియో చేయాలి కదా మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ కాకపోతే మిగతా జిల్లాల్లో కట్టిన మెడికల్ కాలేజీల కోసమైనా వీడియో చేయాలి కదా

    • @Santosh-tx2rt
      @Santosh-tx2rt 3 години тому

      మీ దృష్టిలో రిషికొండ ఒకటే కట్టడం ఆంధ్రప్రదేశ్లో మిగతావి కూడా జరిగిన కట్టడాలే కదా మీరు ఏ పార్టీకి కోవర్ట్కాకపోయి ఉంటే

    • @Santosh-tx2rt
      @Santosh-tx2rt 3 години тому

      ఈ ప్రశ్నకి మీ దగ్గర నుండి సమాధానం వస్తదని కోరుకుంటున్నాను లేదా వీడియో అయినా చేస్తారని కోరుకుంటున్నాం

  • @SanaSana-ki2ki
    @SanaSana-ki2ki 3 години тому

    Plz postpone dsc sir plz support us sir

  • @SanaSana-ki2ki
    @SanaSana-ki2ki 3 години тому

    Plz postpone dsc sir

  • @letsexploreourdeen4946
    @letsexploreourdeen4946 3 години тому

    రాహుల్ గాందీ ఐదు లేదా ఎనిమిది నెలలో దేశ ప్రధాని అవుతారు ❤

  • @Vij367
    @Vij367 3 години тому

    500 ki gas cylinder vastunda? 200 units below consumption free ga electricity vastunda? Congress kanna BRS better ani fix ayyaka BRS ke vote veyyadam manchidi next election lo

  • @veereshbabu9857
    @veereshbabu9857 3 години тому

    With experience, I am informing that for cancer treatment Dr.Krishamani, Citizen Hospital, Nallagndla is one of the best doctors in Hyderabad.

  • @sampathpoosa7124
    @sampathpoosa7124 3 години тому

    Nuv chey Amma.

  • @medico__2028
    @medico__2028 3 години тому

    Mam inka okasari reservation gurinchi kudaa matlaadandi... In neet ekkada reservation in medical clg lo chaala talkuva poor people ki help avuthundi.. Okasari mee sources tho govt clg ir private medicals lo students easy ante 1st year students sc or st category lo vachinna vaala parent occupation chudandi.... Maa clg lo farming backround free seats nundi 10 members kudaa leru max govt and well setteled families pillale unnaru .. Please address this issue 550 vachina vaadiki seat raadhu 400 vachina vaalaki seat vasthindi..... Are they competent....

  • @mbganjigatti4187
    @mbganjigatti4187 3 години тому

    Musalodki Mathi chedipoyindi. Deshanni chedugottyadu. Ika meeda Andrawalluku pani pedthaadu.